Home » T20 World cup 2021
టోర్నీ గెలిచిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లలో సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. సంబరాలు మొదలుపెట్టేశారు. విజయోత్సవాల్లో భాగంగానే బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగేశారు...
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రకటించింది. రీసెంట్ గా ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆధారంగా ఐసీసీ టీ20 జట్టును అనౌన్స్ చేసింది.
ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
నెలరోజుల పాటు వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి.
ఒకే సంవత్సరం ప్రపంచ క్రికెట్‌ను మరోసారి శాసించాలని చూస్తుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియా సైతం తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలుచుకునేందుకు ఎదురుచూస్తుంది.
వరల్డ్ క్రికెట్లో ఇది న్యూజిలాండ్ సమయం అని భావిస్తున్నా. ఆస్ట్రేలియా క్రికెట్లో ఎంతో ఉన్నతస్థాయికి చేరింది. కొంతకాలంగా మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్ చాలా ధైర్యం
మాథ్యూ వేడ్..సంచలన ఇన్సింగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఇతనికి సంబంధించిన జీవిత విశేషాలు వెలుగు చూస్తున్నాయి. అతను ఎలా బ్రతికాడో తెలుసుకుంటున్న క్రీడాభిమానులు...
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ టోర్నీలో భాగంగా జరుగుతున్న ఆసీస్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కు.. కివీస్ కీలక ప్లేయర్ దూరం కానున్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా నవంబర్ 14 ఆదివారం ఫైనల్ జరగనుంది. ఇరు జట్లు టోర్నీ మొత్తంలో కనబరిచిన ఆటతీరు చూస్తుంటే.. ఫైనల్ ఎంత రసవత్తరంగా జరుగుతుందోననే ఆసక్తి మరింత పెరిగిపోతుంది.