Home » T20 WorldCup super-8
భారత్ జట్టు 4పాయింట్లతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.