Home » T20I captain
బీసీసీఐ సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం జట్టును శుక్రవారమే ప్రకటించింది. రోహిత్ శర్మ కండరాల గాయం కారణంగా సిరీస్ కు దూరమవుతుండటంతో కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా పేర్కొంటూ జాబితా విడుదల చేసింది.
టీ20 ఫార్మెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. అతడి స్థానంలో వన్డే, టీ20 కెప్టెన్గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకోనున్నాడు.