Home » T20I Record
Team India T20 Record : వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి భారత జట్టు టీ20ల్లో ప్రతీకారం తీర్చుకుంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. టీ20 క్రికెట్ లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు.