Home » T20I sweep
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత.. టీ20 సిరీస్‌లో మాత్రం రాణించి సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో గెలిచిన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు. చివరి మ్యాచ్‌లో గెలిచి ఆస�