Home » T20's
వర్షం కారణంగా మ్యాచ్ను కుదించాల్సి వచ్చినప్పుడు ప్రతీసారి ఓ గందరగోళం ఉండేది.
ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 క్రికెటర్లలో ఒకరైన రషీద్ ఖాన్కు పెద్ద బాధ్యతలు అప్పగించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. రషీద్ ఖాన్ను ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టుకు కెప్టెన్గా నియమించింది.