Home » t22 world cup
2022 టీ20 క్రికెట్ వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ల నిర్వహణ కోసం ఏడు వేదికలను ఖరారు చేసింది ఆస్ట్రేలియా.