Taapsee Pannu new photos

    రంగు రంగు చీరల్లో తాప్సి తళుకులు..

    January 24, 2024 / 09:32 PM IST

    రీసెంట్ గా షారుఖ్ 'డంకీ' సినిమాతో మెప్పించిన తాప్సి.. ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. రంగు రంగు చీరల్లో తాప్సి తళుకులు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

10TV Telugu News