Home » Taapsee Pannu Photos
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయిన తాప్సీ తాజాగా ఇలా చీరలో అదరగొడుతూ ఫొటోలు షేర్ చేసింది.
తాప్సీ పెళ్లి పనులు ఆల్రెడీ మొదలయ్యిపోయాయి అంట. ఇంతకీ తాప్సీ పెళ్లి చేసుకోబోతున్నది ఎవర్ని..? పెళ్లి ఎప్పుడు..?
రీసెంట్ గా షారుఖ్ 'డంకీ' సినిమాతో మెప్పించిన తాప్సి.. ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. రంగు రంగు చీరల్లో తాప్సి తళుకులు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
అందాల భామలు నిధి అగర్వాల్, తాప్సీ, వాణి కపూర్ బ్లాక్ అండ్ వైట్ లో పడుచు అందాలు ఆరబోస్తూ..
యశ్ వరలక్ష్మి పూజ.. నయన్-విగ్నేష్ ఓనమ్.. దివి పల్లెటూరు అందాలు.. తాప్సీ సిటీ పరువాలు..
ప్రియాంక చోప్రా ఫ్యామిలీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంటే, ఈషా గుప్త బీచ్ ఒడ్డున బికినీ పై..
తాప్సీ పన్ను గ్లామరస్ పిక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది..