Home » Tadepalli Polling Center
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట పోలింగ్ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది.