Tadepalli Woman

    ప్రకాశం బ్యారేజ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్యయత్నం

    February 20, 2020 / 05:46 AM IST

    విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై ఓ మహిళ తన మూడు సంవత్సరాల బాబుతో కలిసి నడుచుకుంటూ వస్తోంది. అలా నిదానంగా నడుచుకుంటూ వచ్చిన ఆమె హఠాత్తుగా..బాబుని వదిలేసి రెయిలింగ్ ఎక్కేసింది. తరువాత కృష్ణానదిలోకి దూకేసింది.  అక్కడే ఉన్న ఇద్దరు అది గమనించారు. వె�

10TV Telugu News