Home » Tagore chair
Amit Shah:విశ్వభారతి యూనివర్సీటీని సందర్శించిన సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చున్నానంటూ తనపై వచ్చిన ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ సభాపతి ముందు చెప్పార�