Home » Taiwan Guava Farming
శాస్త్ర సాంకేతికతలోని ప్రగతి, పండ్లతోటల సాగులో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఒక మొక్కకు బదులు నాలుగు మొక్కలు నాటుతూ, 4 టన్నుల దిగుబడి వచ్చే చోట నాలుగింతల ఫలసాయం పొందే వీలుంటే... ఇంకేముంది. జామ సాగు ఇందుకు మార్గం సుగమం చేస్తున్నాయి .
రైతు చంద్రశేఖర్ సెమిఆర్గానిక్ పద్ధతిలో పంట సాగుచేస్తున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులే వాడినా.. 20 శాతం మాత్రం రసాయన ఎరువులు వేస్తుననారు. దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి.
థాయ్ పింక్ జామకు సోకే మరో తెగులు మిలీబగ్. దీనినే పిండినల్లి లేదా రసం పీల్చే పురుగు అంటారు. ఈ తెగులు సోకిన మొక్కలు పేను బంక ఆశించిన మందార చెట్టును పోలి ఉంటాయి.