Home » Tajinder Bagga
ఒక్క గూండాను కాపాడేందుకు మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హరి నగర్ నుంచి బరిలోకి దిగుతున్న ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిథి తాజేందర్ పాల్ సింగ్ బగ్గా చైనాలో డిఫెన్స్ యూనివర్శిటీలోని నేషనల్ డెవలప్ మెంట్ కోర్సు నుంచి డిప్లోమా పొందినట్టు ఆయన తన ఎన్నికల అఫడవిట్ లో ప్రస�