Home » TAK-003
జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ (Takeda) అభివృద్ధి చేసిన డెంగీ వ్యాక్సిన్ భారతదేశంలో వినియోగానికి ఆమోదం కోసం ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీతో చర్చలు జరుపుతోంది.