Home » Taken Charge
తెలుగు బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గురువారం హర్యానా గవర్నర్గా ప్రమాణస్వీకారం చేశారు.