Home » TAKES CHARGE
చట్టాన్ని గౌరవిస్తే ఫ్రెండ్లీగా ఉంటాం.. ఉల్లంఘిస్తే కఠినంగా ఉంటాం అంటూ హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డ్రగ్స్ ముఠాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
34మంది సభ్యుల ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఇవాళ(మే-22,2020) బాధ్యతలు స్వీకరించారు. భారత కోవిడ్-19 యుద్ధంలో ముందువరుసలో ఉన్న హర్షవర్థన్…ఇప్పటివరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా ఉన్న జపాన