takes down

    కేంద్రం ఆదేశాలు : పైలెట్ అభినందన్ వీడియోలు తొలగింపు

    February 28, 2019 / 05:09 PM IST

    పాకిస్తాన్ చెరలో ఉన్న భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వీడియోలన్నిటిని యూట్యూబ్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అభినందన్ వీడియోలను సైట్ నుంచి తొలగించింది. అభినందన్‌కు సంబంధించి పాకిస్తాన్ పలు వీడియోలను విడుదల చేస

10TV Telugu News