Home » taking money from ISI
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. బీజేపీ, భజరంగ్ దళ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI నుంచీ బీజేపీ, భజ్‌రంగ్ దళ్..భారీగా డబ్బు తీసుకున్నాయని ఆరోపించా�