Home » Talaricheruvu Village
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. మాఘమాసం పౌర్ణమికి ముందురోజు గ్రామస్తులందరూ గ్రామాన్ని ఖాళీ చేస్తారు.