-
Home » Talasani Srinivas Criticized Congress
Talasani Srinivas Criticized Congress
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు దిమ్మ తిరిగింది : మంత్రి తలసాని
October 16, 2023 / 03:18 PM IST
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మనం చూస్తున్నామని, చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రధాని మోదీ రాష్టానికి వస్తున్నారని విమర్శించారు.