Home » Talc Based
చిన్న పిల్లలకు ఉపయోగించే పౌడర్ అమ్మకాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పేరు గడించింది. కానీ గత కొన్ని రోజులుగా పౌడర్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే అపవాదు ఈ సంస్థపై పడుతోంది. దీంతో విక్రయాలు తగ్గిపోతున్నాయి. తాజాగా..అమెరికా, కెనడా దేశాల్ల