Home » Taliban fighters
అఫ్ఘానిస్తాన్ రాజధానిలో మహిళా నిరసనాకారులను చెదరగొట్టేందుకు తాలిబాన్లు పెప్పర్ స్ప్రే వినియోగించారు. పని, విద్య లాంటి తమ హక్కులను తిరిగి తమకు కల్పించాలని ఆదివారం ఆందోళన చేపట్టారు.
దిగొచ్చిన తాలిబన్లు..
అప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. దీనికి తోడు ఆహారపు సంక్షోభం తలెత్తింది.
అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా మరియు ఇతర విదేశీ దళాల నిష్క్రమణ పూర్తైన నేపథ్యంలో అప్ఘాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ అధికారులలో ఇప్పుడు ఆందోళన
అఫ్ఘానిస్తాన్‌కు చెందిన పంజ్‌షీర్ ప్రాంత వాసులు ఛాలెంజ్ విసురుతున్నారు. తాలిబాన్ల ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్ ను కాపాడుకుంటామని అంటున్నారు.
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా అప్ఘానిస్తాన్ కోసం పోరాటం ఇంకా ముగియలేదు. అప్ఘాన్ తిరుగుబాటు దారులు తాలిబన్ల నుంచి తమ భూభాగాన్ని తిరిగి దక్కించుకున్నారు.
అప్ఘాన్ మరోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్లు మస్త్ ఖుషీగా గడిపేస్తున్నారు. వీధుల్లో ఐస్‌క్రీమ్‌లు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.