taliban fingercut

    ఓటరు సాహసం: వేలు నరికేసినా..మళ్లీ ఓటేశాడు

    September 29, 2019 / 06:37 AM IST

    ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.  శనివారం (సెప్టెంబర్ 28)న జరిగిన ఈ ఎన్నికల్లో ఓ ఓటరు చూపిన తెగువ..ధైర్య సాహసాలు ప్రదర్శించి స్థానికులకు అందరికీ ఆదర్శంగా నిలిచాడు.  ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు సృష్టించే అరాచకాల గురించి ప్రత్యేకించ�

10TV Telugu News