Home » Taliban spokesman
మహిళలు ఇంటికే పరిమితం కావాలనే అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ల సిద్ధాంతం ఉల్లఘించి, ఓ తాలిబన్ లీడర్నే లైవ్ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ చేసింది ఓ మహిళ.