Home » Tallest Heroine Faria Abdullah
ఫరియా అబ్దుల్లా.. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. చిన్న సినిమాగా విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్ల