Home » Tamanna Bhatia Marriage
తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా 'జీ కర్దా' సినిమా ప్రమోషన్లతో బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో డేటింగ్ నిజమేనని కన్ఫ్మామ్ చేసిన ఈ బ్యూటీ పెళ్లెప్పుడు అంటే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
‘కిస్ మీ మోర్’ అనే పాటకు తమన్నా చేసిన డ్యాన్స్ వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు. ఇందులో తమన్నాతో పాటు..ఆమె స్నేహితురాలు కూడా ఉన్నారు. తమన్నా డ్యాన్స్ చూసిన వారందరూ వావ్ అంటున్నారు.