Home » Tamanna Latest hot Photos
తమన్నా భాటియా తెరపై ఉన్నా.. బయట ఉన్నా అందాల సంచలనమే. రీసెంట్ గా ఓ ప్రైవేటు ప్రోగ్రామ్ లో రెడ్, పర్పుల్ కలర్ డ్రెస్ లో తమన్నా ఇచ్చిన లుక్స్, పోజులు అందరినీ జిగేల్మనిపించాయి.