Home » Tamannaah Boyfriend
15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో తమన్నాకి ఇప్పటి వరకూ ఎవరితోనూ రూమర్స్ లేవు. ఏ స్టార్ తోనూ మీడియాకి చిక్కిన న్యూస్ కూడా లేదు. ఇన్నేళ్లుగా సింగిల్ స్టేటస్ మెయింటెన్ చేస్తున్న తమన్నా సడెన్ గా ప్రేమలో పడటం అదికూడా లస్ట్ స్టోరీస్ 2 టైమ్ లోనే పడడంతో రకరక�
విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించిన లస్ట్ స్టోరీస్ 2 సినిమా నెట్ ఫ్లిక్స్ లో త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా హాట్ హాట్ ఫోజులిచ్చారు. ఇటీవలే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వెల్లడించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇటీవల విజయ్ వర్మ స్నేహితుడు, నటుడు గుల్షన్ దేవయ్య నా తమన్నాతో తిరుగుతున్నావు అంటూ విజయ్ వర్మపై కామెంట్స్ చేయడంతో తమన్నా విజయ్ వ్యవహారం మరింత చర్చగా మారింది.