Home » Tamannaah love story
తమన్నా, విజయ్ వర్మ ఇటీవల కలిసి పలు సార్లు మీడియాకి కనపడ్డారు. గోవాలో జారిగిన ఓ పార్టీలో వీరిద్దరూ ముద్దు కూడా పెట్టుకున్నారని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీటిపై వీళ్ళిద్దరూ స్పందించలేదు. కానీ ఇది ప్రేమ జంటే అంటోంది బాలీవుడ్. తాజాగా విజయ్ వర�