Home » Tamannaah Marriage
తమన్నా విజయ్ వర్మ ప్రస్తుతం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ పెళ్లి టాపిక్ మాట్లాడలేదు. అయితే గత రెండు రోజులుగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశారు.
తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో నటిస్తూ నేనెంతగా పరిణతి చెందానో, మా అమ్మానాన్నలు కూడా అంతే పరిణితి చెందారు. అందుకే వాళ్ళు నా పెళ్లి గురించి.........