Tamannaah Movie

    వైట్ ఫ్రాక్ లో మెరుపుతీగలా.. మెరిసిపోతున్న తమన్నా.. ఫోటోలు

    November 20, 2025 / 06:06 PM IST

    మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాలకోవాలాగ ఉండే ఆమె అందానికి ఫిదా కానీ వారంటూ ఉండరు. తాజాగా ఆమె తెల్లటి ఫ్రాక్ లో అందాలను వొలకబోసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూడండి.

10TV Telugu News