Tamannaah - vijay varma

    Tamannaah : మరోసారి కెమెరాకి చిక్కిన ప్రేమజంట..

    January 16, 2023 / 08:01 PM IST

    మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలు గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల ఈ భామ బాలీవుడ్ నటుడి విజయ్ వర్మతో ప్రేమలో పడింది అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ జంట కెమెరాకి చిక్కారు.

10TV Telugu News