Home » Tamannaah
లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో తమన్నా.. తమ మొదటి ముద్దు విజయ్‌కే ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi), తమన్నా(Tamannaah) జంటగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్(Bhola Shankar ). జూన్ 24న శనివారం సినిమా టీజన్ను విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
తమన్నా, విజయ్ వర్మల జంట బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ..
భోళా శంకర్ మూవీ టీజర్ కి డేట్ ని ఫిక్స్ చేశాడు చిరంజీవి.
తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని గత కొన్నాళ్ల నుంచి వార్తలు రాగా ఇటీవల ఇద్దరో ఆ వార్తలు నిజమే అంటూ కన్ఫర్మ్ చేశారు. తాజగా విజయ్ వర్మకు అలియాభట్ తో పెళ్లి అయిపోయినట్టు ఓ ఫోటో వైరల్ అయింది.
తమన్నా ప్రస్తుతం హిందీలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించిన లస్ట్ స్టోరీస్ 2 సినిమా నెట్ ఫ్లిక్స్ లో త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా హాట్ హాట్ ఫోజులిచ్చారు. ఇటీవలే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వెల్లడించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
టాప్ హీరోయిన్స్ సైతం లిమిటేషన్స్ ను మించి అడల్ట్ కంటెంట్స్ కలిగిన మూవీస్ లోనూ, సిరీస్ లోనూ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో తమన్నా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'జీ కర్దా' రిలీజయింది.
తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా 'జీ కర్దా' సినిమా ప్రమోషన్లతో బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో డేటింగ్ నిజమేనని కన్ఫ్మామ్ చేసిన ఈ బ్యూటీ పెళ్లెప్పుడు అంటే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది తమన్నా. తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో ఇలా ఫోటోషూట్స్ కూడా చేస్తూ హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.