Home » Tamannha item song
ఒకపక్క హీరోయిన్ గా చేస్తూ మరో పక్క ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది తమన్నా. తాజాగా వరుణ్ తేజ్ నటిస్తున్న 'గని' సినిమాలో 'కొడితే' ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.