Home » Tamil Actress gallery
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
తమిళ్, మలయాళ సినిమాల్లో నటించిన పూజా రామచంద్రన్.. తెలుగులో ‘స్వామిరారా’ సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది.
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.