Home » tamil actress sneha
తెలుగు, తమిళ సినిమాలతో ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న ప్రముఖ నటి స్నేహా నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది.