Tamil comedian Pandu died

    కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత

    May 6, 2021 / 10:41 AM IST

    comedian Pandu:ప్రముఖ తమిళ హాస్యనటుడు పాండు కోవిడ్ కారణంగా గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సారాలు, వారంరోజుల కిందట పాండు తోపాటు ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి వ�

10TV Telugu News