Home » Tamil Director Atlee
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అట్
విజయ్ నటించిన తమిళ చిత్రం ‘మెర్సల్’ భారీ విజయం అందుకొంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యంగ్ డైరెక్టర్ అట్లీ. కోలీవుడ్‌లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న అట్లీ ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో క