Home » Tamil fans
విజయ్, యశ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు షారుఖ్ ఖాన్. సౌత్ స్టార్స్ సినిమాలొస్తుంటే షారుఖ్ చేసిన ట్వీట్.. ఇప్పుడు వైరలవుతోంది. ఒక హీరోను పొగిడితే.. మరో హీరోకు మండుతుందో లేదో కానీ..