Home » tamil heroin meera mitun
తమిళ నటి మీరా మిథున్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో ఉంటారు. ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు నెటిజన్లు చివాట్లు పెడుతూనే ఉంటారు. అయినా ఈ అమ్మడి ప్రవర్తనలో మాత్రం మార్పు కనిపించదు