Home » Tamil Nadu Jallikattu
కోడెద్దులకు యువకులు ఎదురెళ్లి వాటిని పట్టుకుని లొంగ తీసుకుంటారు. ఆ పలకలు చేజిక్కించుకున్న వారే ఇక్కడ మొనగాడు.
జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. తిరుచ్చి సురయార్లో జల్లికట్టు నిర్వహిస్తుండగా ఎద్దులు జనాలపైకి దూసుకెళ్లాయి. పోటీలు చూస్తున్న మహాలక్ష్మీ మహిళ మృతి చెందింది. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు కనుమ స�