Home » Tamil Nadu School
School Van Driver : 49ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. రోడ్డు పక్కనే సురక్షితంగా వ్యాన్ ఆపాడు. సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను రక్షించిన వెంటనే తాను ప్రాణాలను వదిలాడు.
ఓ స్కూల్ లోని టాయిలెట్ గోడ కూలిపోవడంతో ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలపాలయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శుక్రవారం ఉదయం