Home » Tamil Nadu youth
Tamil Nadu Youth : అతడికి బైక్ కొనాలనేది మూడేళ్ల డ్రీమ్.. అప్పటినుంచి బైక్ కోసం డబ్బులు కూడబెట్టాడు. అన్నీ చిల్లర నాణేలే.. ఒక రూపాయి నాణాలను మూడేళ్లుగా సేకరిస్తూ వచ్చాడు.