Home » Tamil Nadu
తమిళనాడులో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఓ మహిళ కన్నబిడ్డను చంపేసింది. మృతదేహాన్ని టాయిలెట్ ఫ్లష్ లో వేసింది.
తమిళనాడు నుంచి భారీగా నీరు విడుదల చేయటంతో ..కేరళలోని ఇడుక్కి డ్యామ్ పై ఒత్తిడి పెరిగటంతో డ్యామ్ గేట్లను ఎత్తివేయాల్సి వచ్చింది. దీంతో కేరళలోని 2జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి కోసం తెచ్చిన ఇడ్లీ పార్శిల్ లో చచ్చిపోయిన కప్ప సంచలనం కలిగించింది. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.
15 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు
బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక చేసింది.
దక్షిణ భారతదేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
2 కేజీల బిర్యానీ కొంటే.. అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా, ఒక కిలో టమాటాలు ఇస్తే 1 కేజీ బిర్యానీ ఫ్రీ!’’అంటూ ప్రకటించాడు ఓ బిర్యానీ సెంటర్ యాజమాని..దీంతో జనాలు తెగ ఎగబడుతున్నారట..
తమిళనాడులో ఓ భవనం కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న వార్షాలకు భవనం కూలిపోవటంతో ..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది.
తమిళనాడుకు మరో వాయుగుండం _