Home » Tamil Nadu
ఓ తెలుగు యువకుడు కోసం ముఖ్యమంత్రే తన కాన్వాయ్‌ని ఆపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
మూడో భర్త ముందు పాతివ్రత్యం నిరూపించుకునేందుకు కన్నబిడ్డకే నిప్పంటించింది ఓ మహిళ. 75శాతం కాలిన గాయాలకు తిరువొట్టియూర్ లోని హాస్పిటల్ లో చిన్నారి చికిత్స తీసుకుంటూనే కనుమూసింది.
1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయిపై లక్నోలో, పీవీ నరసింహారావుపై నంద్యాలలో పోటీ చేశారు.
తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. వాటన్నిటినీ రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం రాష్టవ్యాప్తంగా రేపు పూర్తి లౌక్ ప్రకటించింది.
కోడెగిత్తలతో యువకులు సమరానికి కుర్రాళ్లు కాలుదువ్వారు. ఎంతకూ లొంగని ఎద్దు దొరికినవాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తోంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తోంది.
తమిళనాడులో 16ఏళ్ల బాలికపై ఆరునెలలుగా జరుగుతున్న అత్యాచార కాండ జరిగింది. ఇద్దరు బంధువులు..77 ఏండ్ల పొరుగింటి వృద్ధుడు తో పాటు ఎనిమిది మంది బాలికపై అత్యాచారం పాల్పడ్డారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.