Home » Tamil Nadu
చెన్నైకి మరో గండం.. ఊహించని స్థాయిలో వర్షాలు.!
చెన్నైని వదలని వరుణుడు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..
తమిళనాడులో 20 జిల్లాలకు రెడ్ అలర్ట్
తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. చెన్నైలో వీధుల్నీ నదుల్లా మారాయి. దీంతో ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది.
పూటుగా మద్యం సేవించిన మాజీ ఎంపీ.. తన ఇల్లు అనుకోని వేరే వాళ్ళింట్లోకి వెళ్లి గందరగోళం సృష్టించాడు. ఇంట్లోని వారితో గొడవకు దిగాడు. దీంతో ఎంపీని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు.
స్టాలిన్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల్లో తిరుగుతూ సీఎం అయినా.. తాను మిలో ఒకడినే అని చాటిచెబుతున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పెద్దమనస్సుని చాటుకున్నారు. తన కాన్వాయ్‌ను నిలిపివేసి..అంబులెన్స్‌కు దారిచ్చారు.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 14వేల 313కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.