Home » Tamil Nadu
తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఊహించని నిర్ణయాలతో వార్తల్లో ఉంటున్నారు స్టాలిన్.. తాజాగా తనకోసం ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశించి ప్రజల మనసు దోచుకున్నారు.
ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్.
తమిళనాడు రాష్ట్రంలోని 70శాతం మంది జనాభా కోవిడ్-19 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు తాజా సెరో సర్వేలో తేలింది.
కుమారుడికి క్యాన్సర్ రావడంతో చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తిప్పాడు ఆ తండ్రి. ఎంతకు తగ్గకపోగా.. రోజు రోజుకు దాని తీవ్రత అధికమై శరీరం మొత్తం పాకింది.
తమిళనాడు కాంగ్రెస్ పార్టీ.. జిలా అధ్యక్షులు వింత ఆలోచనతో ముందుకొచ్చారు. జిల్లా ప్రెసిడెంట్ పార్టీలో ఎక్కువమందిని చేర్పించిన వారికి బంగారం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు.
అంతర్జాతీయ పర్యావరణ స్థాయి ట్యాగ్, రెండు బీచ్‌లకు రావడంతో దేశంలో మొత్తం బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల సంఖ్య 10కి చేరుకుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం.
తమిళనాడులో స్థాపించబడిన ఓలా E-స్కూటర్ ఫ్యాక్టరీలో 10,000మంది మహిళా సిబ్బందితో ప్రపంచవ్యాప్తంగా ఏకైక మహిళల ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారనుంది.
తమిళనాడులోని ఓ పెట్రోల్ బంక్ లో లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు. అయితే దీనికో షరతు పెట్టారు. మీ ఆధార్, పాన్ కార్డు జీరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
కేరళలో నిఫా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.