Home » Tamil Star Comedian Vadivelu Birthday Celebrations
తమిళ్ స్టార్ కమెడియన్ "వడివేలు" పుట్టినరోజు మంగళవారం కావడంతో ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో అయన పుట్టినరోజు వేడుకలను జరుపగా, కీర్తిసురేష్ సందడి చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.