tamil star hero vijay selfie video

    Vijay : అభిమానులతో విజయ్ సెల్ఫీ వీడియో వైరల్..

    December 26, 2022 / 06:55 AM IST

    ఇటీవలే చెన్నైలో వరిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా విచ్చేశారు. ఇక విజయ్ అభిమానులు అయితే భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో విజయ్ తన అభిమానులందరూ కనపడేలా ఓ సెల్ఫీ వీడియో తీసుకొని.

10TV Telugu News